ఆటల్లో నాటకీయత
--------------
చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందటే చాలు ,పిల్లలమంతా చింత,వేపచెట్ల క్రింద చేరి,
ఆటలు ఆడుకునేటో ల్లం. ఒక్కొక్కప్పుడు దొర ,దొంగలు అనే ఆట ఆడె టోల్లం . అప్పుడు
ఒకడు దొరగా వుంటేకొందరం దొంగలుగా వుండేటోల్లం . మేముదొరపచ్చజొన్న చేల్లోకంక్కులు
ఊస బియ్యం కోసందొంగ తనంగా ,దొరచెండ్లోకో సినట్టు చేసేటో ల్లం. దొర మమ్ములపట్టుకొని ,
కొట్టాలి . అదిఆట. ఐతేమేము వాయిలిపుల్లలు గజంపొడుగుగావిరుచుకొని ,వాటికి
మలం పూసుకొని ,కంకులుకోసినట్టు ఆడేటో ల్లం. మమ్ముల పట్టుకోనడానికిదొర గా ఆడే
వాడు వచ్చీ పట్టుకొండటుండ గా ఆకర్రలకుఉన్న మలం వాడికి అంటేది . అది వాడు గమనించే
వాడు కాదు. మేము ఒకటే నవ్వు నవ్వు తుంటే,వాడు ఇంకారెచ్చి పోయిమా కర్రలు
లాగుకుంటూ కొట్టేలాఆడేటో డు . దొర అంటేమజాకానా?అది వాడి దీమ. ఒరేయ్ నీ
చేతులు చూసుకోరా?అని పడిపడి నవ్వు తుంటే ,అదిచూసి వాడు అంతాతొండి అని
మలం ఆకులతోతూడుచుకుంట ఏడిచే టో డు .అదిఇప్పుడు గుర్తు కొస్తే భలె నవ్వు
వస్తుంది .

No comments:
Post a Comment