Akula Raghava Poet
Tuesday, 31 December 2013
వెలుతురుకోసం మనుషులు
తన్నుకొని చస్తున్నారు
చీకటికోసం ఎ వరు
తన్నుకొని చస్తున్నారు ?!
Friday, 20 December 2013
ప్రభుత్వం
-----
ప్రజల
సొమ్ము తింటూ
ప్రజల
పాలించేది !
*****
చట్టసభలు
------
పోలీసుల
కాపల మధ్య
తన్నుకొని
కొట్టుకొనే
వేదికలు !
Friday, 6 December 2013
అలల పై
ఎగిరేవాడికి
సముద్రం
చెలిమే !
విద్య కలిగిన వాడు
విజ్ఞాని ఐతే
విద్య లేనివాడు
విజ్ఞాని యేరా !
శ్రమను వెలిగిస్తూ
బతుకు తువుంటాడు !
అడుగు తో ఆరంభం !
ఏ డడుగుల తో సంబంధం !
ఆరడుగులతో అంతం !
అదేమనిషి జీవితం !
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)