Friday, 21 March 2014

ఎన్నికల వర్షం కురుస్తుంది !
నోట్ల వరద పొంగుతుంది !
నాయకులు చేపల్లా
అటు ,ఇటు ఎగిరి దూకుతున్నారు !
ఓ ట ర్లంతా కొంగలైతే
పీడ విరగడవుతుంది !
దేశానికి పట్టిన దరిద్రం పోతుంది !