Thursday, 3 November 2016

Sandesham

యుద్ధమంటేచంకలుగుద్దుకునేవారు.ముందుదేశఅంతర్గతసమస్యలపైయుద్ధంచేయండి.బల్లకిందచేతులుచాపేసంస్కృతినితుదముట్టించడి.అప్పుడేపక్కదేశాలుమనమంటేభయపడుతాయి.
రోగాలు మనుషులకేకాదు ?
యంత్రాలకు కూడా వస్తాయి !
వాటిని బాగుచేస్తేనే
పనిచేస్తాయి !!

Wednesday, 24 August 2016

Samajameokgrandam

సమాజమేఒకగ్రంధం! ++++++++++++++ సమాజాన్నిమించిన చదువెక్కడున్నది?! ప్రకృతినిమించిన ప్రశ్నలెక్కడున్నవి? ! ప్ర తినిత్యంసమాజాన్ని పట్టు పట్టిచదివితే వింత వింతవిచిత్రాల మనస్థత్వాలుతెలుసు ! రంగురంగులమనుషుల వర్ణవివ క్షతెలుసు! జాతికులమత మౌడ్యపు వైషమ్యాలుతెలుసు ! సమాజమేఒకగ్రంధం! ప్రతిమనిషిది ఒకపాటం! ప్రాణికోటిది అదేసూక్తి! అర్థమైతే విజ్ఞానం! సమసమజనిర్మానం ! మానవతకు పరమార్థం! చదువుచదువుసమాజాన్ని బోధపడు విజ్ఞాననిధి! ప్రకృతిప్ర శ్నావలి! ప్రతిఅణువుఒక ప్రశ్నే!? జవాబుకై శోధిస్తే తలవంచినీముందు గులామైనిలిచివుండు ! ప్రశ్నతోనే పరిష్కారం! మనిషికున్న అస్త్రం! అదేనీజన్మహక్కు !! జైహింద్

Apartment

అపార్ట్ మెంట్-------------ఊరివలేఅపార్ట్ మెంట్ ఇండ్లెన్నోకలిగివుండే! ఆఇండ్లల్లోమనుషులు ఊరికొక్కరిలాగవున్నట్లువుండే!!

Thursday, 11 August 2016

ప్రకృతిలో ప్రతి ప్రాణికి
ఒక విలువ ఉంటుంది !
వాటిని చూసే కదా ?!
మనిషి స్ఫూర్తి పొందేది ?!

Thursday, 26 May 2016

మనిషి 
+++++  
మాయ మవ్వలేదు మనిషి 
మనిషిని దోచుకు తింటు మనిషి 
బతుకుతున్నడు చూడు మనిషి 
ఇది రోజు జరుగుతున్నతంతే 
అయినా ?మనిషి మారలేదు అంతే !
ప--ఉమ్మనీటిలో  పెరిగే మనిషి 
     తల్లి తిన్నదే తాను తింటు 
      ఎగిరెగిరి కడుపులో తంతు 
       తనువు చీల్చుకొని పుడుతు 
       రక్తాన్ని పీల్చుకు తాగుతు 
       అమ్మ నాన్నల శ్రమకమ్మగా తినిపెరిగి  
       కనిపెంచిన వాళ్ళ నే 
       తన్ని తరిమేస్తుండే చూడు !
ప --ఆస్తులే మనిషికి ముక్యమై 
      రక్తబంధమే రణ రంగమై 
      కుటుంబాలే తెగి ముక్కలై 
       అల్లాడి అల్లాడి చస్తుంటే 
       కడుపే ముక్యమని తలపోస్తు 
       మనిషిని మనిషే దోచుకు తింటుండే 
       మనిషి రాజై పాలిస్తు వున్నా 
       దోపిడే ముక్యం మనిషికున్న తత్వం !
                జైహింద్