Wednesday, 24 August 2016
Samajameokgrandam
సమాజమేఒకగ్రంధం! ++++++++++++++ సమాజాన్నిమించిన చదువెక్కడున్నది?! ప్రకృతినిమించిన ప్రశ్నలెక్కడున్నవి? ! ప్ర తినిత్యంసమాజాన్ని పట్టు పట్టిచదివితే వింత వింతవిచిత్రాల మనస్థత్వాలుతెలుసు ! రంగురంగులమనుషుల వర్ణవివ క్షతెలుసు! జాతికులమత మౌడ్యపు వైషమ్యాలుతెలుసు ! సమాజమేఒకగ్రంధం! ప్రతిమనిషిది ఒకపాటం! ప్రాణికోటిది అదేసూక్తి! అర్థమైతే విజ్ఞానం! సమసమజనిర్మానం ! మానవతకు పరమార్థం! చదువుచదువుసమాజాన్ని బోధపడు విజ్ఞాననిధి! ప్రకృతిప్ర శ్నావలి! ప్రతిఅణువుఒక ప్రశ్నే!? జవాబుకై శోధిస్తే తలవంచినీముందు గులామైనిలిచివుండు ! ప్రశ్నతోనే పరిష్కారం! మనిషికున్న అస్త్రం! అదేనీజన్మహక్కు !! జైహింద్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment