Thursday, 22 December 2016

బడాబాబులచందాలతో పార్టీలునడిచినంతకాలం అవినీతినిర్మూలనఅసాధ్యమే!

Monday, 12 December 2016

భారతదేశాన్నిఅవినీతిరయితదేశంగా మారుస్తాననిప్రధాని, రెండువేలనోట్లతోఅవినీతిని, తారాస్థాయికితీసుకువెల్లారు.

Sunday, 11 December 2016

పార్లమెంటులోనన్నుప్రతిపక్షాలు మాట్లడనివ్వటంలేదు.ప్రధానిబాధ!మీరేలేచిఇదిరైటుఇదితప్పుఅని, చెప్పవచ్చుకదాప్రధానిగారు.

Saturday, 10 December 2016

బడాబాబులజేబులునింపడానికి ప్రజలజేబుల్లోచేతులుపెట్టి తనవేలుతోతానేతనకంట్లో పొడుచుకున్నాడుప్రధాని!

Tuesday, 15 November 2016

నోట్లమార్పిడికివచ్చేప్రజలవేలుకి ఇంకుచుక్కపెడితేఏంలాభం? నిమ్మరసంపెట్టితుడిస్తేఇట్టేపోతుందికదా?! తిరిగివస్తారుకదా!