Wednesday, 24 August 2016
Apartment
అపార్ట్ మెంట్-------------ఊరివలేఅపార్ట్ మెంట్ ఇండ్లెన్నోకలిగివుండే! ఆఇండ్లల్లోమనుషులు ఊరికొక్కరిలాగవున్నట్లువుండే!!
Thursday, 11 August 2016
Saturday, 18 June 2016
Thursday, 26 May 2016
మనిషి
+++++
మాయ మవ్వలేదు మనిషి
మనిషిని దోచుకు తింటు మనిషి
బతుకుతున్నడు చూడు మనిషి
ఇది రోజు జరుగుతున్నతంతే
అయినా ?మనిషి మారలేదు అంతే !
ప--ఉమ్మనీటిలో పెరిగే మనిషి
తల్లి తిన్నదే తాను తింటు
ఎగిరెగిరి కడుపులో తంతు
తనువు చీల్చుకొని పుడుతు
రక్తాన్ని పీల్చుకు తాగుతు
అమ్మ నాన్నల శ్రమకమ్మగా తినిపెరిగి
కనిపెంచిన వాళ్ళ నే
తన్ని తరిమేస్తుండే చూడు !
ప --ఆస్తులే మనిషికి ముక్యమై
రక్తబంధమే రణ రంగమై
కుటుంబాలే తెగి ముక్కలై
అల్లాడి అల్లాడి చస్తుంటే
కడుపే ముక్యమని తలపోస్తు
మనిషిని మనిషే దోచుకు తింటుండే
మనిషి రాజై పాలిస్తు వున్నా
దోపిడే ముక్యం మనిషికున్న తత్వం !
జైహింద్
Saturday, 30 April 2016
Subscribe to:
Posts (Atom)